మన దేశమే పుట్టినిల్లు

55చూసినవారు
మన దేశమే పుట్టినిల్లు
శాకాహార ఉద్యమానికి భారత దేశమే పుట్టినిల్లు. సింధూ నాగరికతలో ఈ భావన, జీవహింసను వ్యతిరేకించడం మొదలైందని చరిత్రకారుల పరిశీలన. ఆ తర్వాత మన దేశంలో వచ్చిన జైన, బౌద్ధ మతాలు శాకాహారాన్ని గట్టిగా ప్రచారం చేశాయి. మత సంబంధమైన నాటి క్రతవుల్లో వందల వేల కొద్ది జంతువుల వధ జరుగుతుండటాన్ని నిరసించి జైన, బౌద్ధాలు జీవ హింసను వ్యతిరేకించాయి. శాకాహారాన్ని ప్రచారం చేశాయి. ఆ విధంగా మన దేశంలో పుట్టిన శాకాహార ఉద్యమం క్రమంగా నేడు ప్రపంచమంతా వ్యాపించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్