సిగ్నల్స్ ద్వారా చిన్న సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి పేజర్లను వాడుతాం

54చూసినవారు
సిగ్నల్స్ ద్వారా చిన్న సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి పేజర్లను వాడుతాం
రేడియో సిగ్నల్స్ ద్వారా చిన్న సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి ఉపయోగించే వైర్ లెస్ ఎలక్ట్రానిక్ పరికరమే పేజర్. దీన్నే బీపర్ అని కూడా అంటారు. మొబైల్ ఫోన్లు వాడుకలోకి రాకముందు ఈ పరికరాలను విస్తృతంగా ఉపయోగించేవారు. ఇవి అలర్ట్ వచ్చినప్పుడు బీప్ సౌండ్ తో నంబర్ లేదా టెక్స్ట్ మెసేజ్లను చూపిస్తాయి. ట్రాక్ చేసే వీలు లేనందున హెజ్బొల్లా వీటిని వాడుతోంది. మంగళవారం లెబనాన్ అంతటా వందలాది పేజర్లు పేలడంతో వేల మంది గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్