పాక్ తాలిబాన్ నేత హకీముల్లా హతం

67చూసినవారు
పాక్ తాలిబాన్ నేత హకీముల్లా హతం
పాక్ సరిహద్దు వెంబడి ఉండే తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అబ్దుల్ మనన్ అలియాస్ హకీముల్లా హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు. బక్రీద్ (ఈద్-ఉల్-అజా) సందర్భంగా పాక్ ప్రభుత్వం, TTP మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ సమయంలో హకీముల్లా హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్