కొడుకు కన్న తల్లిని పెళ్లి చేసుకున్నారనే ఘటన మీరు ఎక్కడా చూసి ఉండరు. అచ్చం ఇలాంటి ఘటనే పాకిస్థాన్‌లో జరిగింది. అబ్దుల్ అహద్ అనే యువకుడి చిన్నతనంలోని తన తండ్రి మరణించాడు. అయితే తనను ప్రయోజకుడిని చేసిన తల్లికి రెండో పెళ్లి చేయాలని చూశాడు. కానీ అక్కడి నియమాల ప్రకారం.. మహిళలకు వేరే వారితో రెండో పెళ్లి చేయకూడదు. దీంతో తానే తన తల్లిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతను ఎమోషనల్ అవుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.