శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సెక్రటేరియట్ డి బ్లాక్ మొదటి అంతస్తు (ఛాంబర్ నెంబర్ 251)లో మంత్రిగా భాద్యతలు చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.