నటాషాకి 70% ఆస్తిని ఇవ్వనున్న పాండ్య?

71చూసినవారు
నటాషాకి 70% ఆస్తిని ఇవ్వనున్న పాండ్య?
హార్దిక్ పాండ్యా–నటాషా విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా పాండ్య తన ఆస్తిలోని 70శాతం వాటాను నటాషాకు ఇవ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, విడాకుల వార్తలపై ఓ రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘భార్య పుట్టినరోజైన మార్చి 4న పాండ్య ఎలాంటి పోస్ట్ చేయలేదు. పాండ్యకు సపోర్ట్ చేసేందుకు ఆమె స్టేడియానికి రాలేదు. జట్టు గెలుపోటములపై ఒక్కసారీ స్పందించలేదు’ అని పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్