లక్నో కొత్త కెప్టెన్‌గా పంత్

57చూసినవారు
లక్నో కొత్త కెప్టెన్‌గా పంత్
అందరూ ఊహించినట్టుగానే లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను నియమించింది. ఈ మేరకు ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా వెల్లడించారు. పంత్ వచ్చే సీజన్ నుంచి తమ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపారు. కాగా, నవంబర్ 2024న జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్‌ను లక్నో రూ.27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్