పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రుల ఆత్మహత్య

78చూసినవారు
పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రుల ఆత్మహత్య
కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులు అనుప్ కుమార్ (38), అతని భార్య రాఖీ (35), వారి 5 సంవత్సరాల కుమార్తె అనుప్రియ, 2 సంవత్సరాల కుమారుడు ప్రియాంష్‌గా గుర్తించారు. నగరంలోని ఆర్‌ఎంవీ 2వ స్టేజ్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్న వీరు విషం తాగి మరణించారు. కాగా, వీరిది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్