జామలో ప్రోటీన్, విటమిన్-సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దానిమ్మలోని ప్రోటీన్ చర్మ సౌందర్మాన్ని కాపాడుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అవకాడోలోని ప్రోటీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఖర్జురాలో ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. నారింజ, కివీలో విటమిన్-సితో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి బాడీని హైడ్రేట్ చేస్తుంది.