బంగ్లాదేశ్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించాలి: UN చీఫ్

78చూసినవారు
బంగ్లాదేశ్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించాలి: UN చీఫ్
బంగ్లాదేశ్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు. అందరినీ కలుపుకుపోయేలా చర్యలు చేపట్టాల్సిందిగా తాత్కాలిక ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా మహిళలు, మైనారిటీ కమ్యూనిటీలు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. తాత్కాలిక ప్రభుత్వ మద్దతుతో బంగ్లాలో ప్రశాంతతను పునరుద్ధరించడానికి మరియు పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించడానికి చేపడుతున్న చర్యలను సెక్రటరీ జనరల్‌ స్వాగతించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్