రేపు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం

74చూసినవారు
రేపు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం
పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మరోసభ్యుడు బన్సూరి స్వరాజ్ తీర్మానాన్ని బలపరుస్తారు. మంగళవారం ప్రధాని మోదీ ఈ తీర్మానంపై ప్రసంగిస్తారు. కాగా.. నీట్ పేపర్ లీకేజీ, అగ్నివీర్ లో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్