పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు

60చూసినవారు
పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
TG: బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్