సోషల్ మీడియాలో వైరలవుతున్న పవన్ వీడియోలు

1064చూసినవారు
సోషల్ మీడియా, మరీ ముఖ్యంగా ట్విట్టర్ చూస్తే.. జనసేన ప్రయాణం, జనసేనాని ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాలను క్లుప్తంగా వీడియోల రూపంలో ఎడిట్ చేశారు. అవి ట్రెండింగ్‌లో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' హ్యాష్ ట్యాగ్, నంబర్ ప్లేట్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా 'పిఠాపురం ఎమ్మెల్యే గారి అభిమాని' అంటూ కొత్త ట్రెండ్ మొదలైంది.

సంబంధిత పోస్ట్