పవన్ అల్టిమేటం.. పనులు ప్రారంభం(వీడియో)

3530చూసినవారు
రాజోలు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'రాజోలు బైపాస్ రోడ్డు 15 రోజుల్లో వేయకపోతే నేనే శ్రమదానం చేసి రోడ్డు వేయిస్తా' అని ప్రకటించారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. రాజోలు బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. గుంతలతో అధ్వాన్నంగా ఉన్న ఈ రోడ్డుకు గతంలో వ్యాపారులు చందాలు వేసుకొని మరమ్మతులు చేయించారు. ఇటీవల ప్రమాదకరంగా మారడంతో స్థానికులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్