సోలార్‌ సౌండ్‌ బాక్స్‌ను లాంచ్‌ చేసిన పేటీఎం

50చూసినవారు
సోలార్‌ సౌండ్‌ బాక్స్‌ను లాంచ్‌ చేసిన పేటీఎం
ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం తన కొత్త సోలార్ సౌండ్ బాక్స్‌ను లాంచ్ చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే ఈ బాక్స్ వ్యాపారులకు విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు రూపొందించారు. సోలార్ ప్యానెల్, డ్యూయెల్ బ్యాటరీ, 4జీ కనెక్టివిటీ, 3W స్పీకర్ సపోర్ట్ కలిగి, 11 భాషల్లో ఆడియో నోటిఫికేషన్లు అందిస్తుంది. 2-3 గంటల సోలార్ ఛార్జింగ్‌తో రోజంతా పనిచేస్తుంది.

సంబంధిత పోస్ట్