ఉద్యోగులకు పేటీఎం షాక్

60చూసినవారు
ఉద్యోగులకు పేటీఎం షాక్
ప్రముఖ పేమెంట్స్ ప్లాట్‌ఫాం పేటీఎం ఉద్యోగులకు షాకిచ్చింది. పేటీఎం బ్రాండ్‌పై ఆర్థిక సేవలను అందిస్తున్న వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. అయితే ఎంతమందిని తొలగించిందనేది మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. వారు వేరే సంస్థల్లో ఉద్యోగం సాధించడంలో తాము సాయపడుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగ కోతలు చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్