ప్రశంస పత్రం పొందిన సెక్రటరీకి ఘనంగా సన్మానం

72చూసినవారు
ప్రశంస పత్రం పొందిన సెక్రటరీకి ఘనంగా సన్మానం
75వ గణతంత్ర దినోత్సవంలో ఉత్తమ అధికారిగా జిల్లా పాలన అధికారి సైక్ యాష్మిన్ బాషా చేతులమీదుగా ప్రశంస పత్రం పొందిన అయిలాపూర్ గ్రామ సెక్రెటరీ పాతర్ల నవీన్ కుమార్ ను శనివారం గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ చింతకుంట సాయి రెడ్డి సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ చిలువేరి రవికుమార్, పలువురు గ్రామ యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్