సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

78చూసినవారు
సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఎన్టిపిసి జోన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మేడిపల్లి సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ కమిటీ నాయకులు రామాచారి, నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూజీవోలు, చట్ట సవరణలు నిలిపివేసి పాత చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దండ రాఘవరెడ్డి, రాజ్ కుమార్,చంద్ర మౌళి, షమీం, రాజయ్య,వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి,భాస్కర్,రవి, సునాని తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్