మంగళవారం గోదావరిఖని మార్కండేయ కాలనిలో పార్వతి మహేష్ , 6క్వింటాళ్ల పిడీఏస్ బియ్యాన్ని ప్రజల వద్ద తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకుందామని గోదావరిఖని నుండి సిర్వంచ(మహారాష్ట్ర) కు ఒమిని వ్యాన్ లో అక్రమంగా తరలిస్తుండగా మార్కండేయ కాలనీ లో 1టౌన్ సీఐ రమేష్ బాబు పట్టుకొని నింధితునిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.