ఉత్తమ ఉద్యోగి నాగేశ్వరరావుకు ఘన సన్మానం

155చూసినవారు
ఉత్తమ ఉద్యోగి నాగేశ్వరరావుకు ఘన  సన్మానం
సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ లోని అడి)యాల ప్రాజెక్ట్ ఏరియా పరిధిలోని అడి) యాల లాంగ్వాల్ ప్రాజెక్టులో ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ ఇన్చార్జిగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు ఉత్తమ ఉద్యోగి గా ఎంపిక చేసి ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. మంగళవారం డబ్భై రెండవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అఢి)యాల లాంగ్వాల్ ప్రాజెక్టు నుండి ఉత్తమ ఉద్యోగి గా ఎంపిక చేసిన నాగేశ్వరరావును స్థానిక జనరల్ మేనేజర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలో అడి)యాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాసరావుతో పాటు ప్రాజెక్టు ఆఫీసర్ కొలిపాక నాగేశ్వరరావు, మేనేజర్ శ్రావణ్ కుమార్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.








Where: రామగుండం
When: 26-1-2021 11:30 PM

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్