కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: మంత్రి కోమటిరెడ్డి

79చూసినవారు
కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: మంత్రి కోమటిరెడ్డి
సోనియా గాంధీపై అనుచిత విమర్శలు చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. జీవన్‌రెడ్డి రైతు పక్షపాతిగా మచ్చలేని రాజకీయ జీవితం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ‘ఇవాళ రాత్రి ఎగ్జిట్‌పోల్స్‌ రాబోతున్నాయి. కాంగ్రెస్‌ 9 నుంచి 12 లోక్‌సభ సీట్లు గెలవబోతోంది. ఈ నెల 4వ తేదీ తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీయే ఉండదు. రాష్ట్రావతరణ వేడుకలను భారీగా జరుపుకుందాం’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్