ఈ సమస్యలున్న వారు బీట్‌రూట్ తినొద్దు

59చూసినవారు
ఈ సమస్యలున్న వారు బీట్‌రూట్ తినొద్దు
రక్తం తక్కువగా ఉన్నవారు బీట్‌రూట్‌ తీసుకుంటే కొద్దీ రోజుల్లోనే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అయితే ఈ బీట్‌రూట్‌ ను కొందరు మాత్రం తినొద్దని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, రక్తపోటు తక్కువగా ఉన్నవారు, సాధారణంగా అలెర్జీ సమస్య ఉన్నవారు బీట్‌రూట్ ను తీసుకోకూడదు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా దీన్ని తినకూడదు. కొన్ని సార్లు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్