ఫోన్ మాట్లాడొద్దన్నాడని పెట్రోల్ పంప్ సిబ్బంది పై దాడి(వీడియో)

80చూసినవారు
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ పంప్ వద్ద ఫోన్ ఉపయోగించవద్దని చెప్పినందుకు సిబ్బంది పై దాడి జరిగింది. ఈ ఘటన ఈ నెల ఒకటిన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెట్రోల్ పంప్ వద్ద ఓ మహిళ ఫోన్ ఉపయోగించడంతో అందుకు వర్కర్ నిరాకరించాడు. ఈ క్రమంలో మహిళ ఆగ్రహానికి లోనైంది. అనంతరం మహిళ కొంతమంది కుర్రాళ్లతో వచ్చి వర్కర్‌పై దాడి చేసింది.

సంబంధిత పోస్ట్