పిజ్జా ఏటీఎం వచ్చేసింది..!

79చూసినవారు
పిజ్జా ఏటీఎం వచ్చేసింది..!
డ‌బ్బులు ఇచ్చే ఏటీఎంలా పనిచేసే పిజ్జా ఏటీఎం కూడా ఒకటుంది.ఆ ఏటీఎం దగ్గరికి వెళ్లి పిజ్జా ఆర్డర్ ఇస్తే డబ్బుల్లాగే పిజ్జా మెషిన్ నుంచి బయటికి వచ్చేస్తుంది. దీన్ని చండీగ‌ఢ్‌లోని ఇండస్ట్రియల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలిసారిగా ప్రవేశపెట్టింది. చండీగ‌ఢ్‌లో సుఖ్నా సరస్సు పర్యాటకులకు హాట్ స్పాట్. అందుకే ఆ సరస్సు దగ్గరే పిజ్జా ఎటీఎంను ఏర్పాటు చేశారు. కేవలం మూడు నిమిషాల్లో ఇది పిజ్జాను ఇచ్చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్