ఒలింపిక్ పతక విజేతలను కలుసుకున్న ప్రధాని మోదీ (వీడియో)

69చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత ఒలింపిక్ పతక విజేతలను గురువారం కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భారత హాకీ జట్టుతో సమావేశమై హాకీ స్టిక్‌తో ప్రధాని ఫోజులిచ్చారు. అలాగే షూటర్ మను భాకర్‌తో కలిసి పిస్టల్‌తో ఫోజులిచ్చారు. రెజ్లర్ అమన్ సెహ్రావత్, షూటర్లు సరబ్జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలేలను కూడా కలిశారు. కాగా, నీరజ్ చోప్రా గాయం చికిత్స కోసం జర్మనీలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్