తెలంగాణలో విజృంభిస్తున్న విషజ్వరాలు

65చూసినవారు
తెలంగాణలో విజృంభిస్తున్న విషజ్వరాలు
తెలంగాణలో గట్టిగా రెండు వానలు పడనేలేదు.. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్, డెంగ్యూతో పాటు స్వైన్ ఫ్లూ జ్వరాలు జనం మంచాలు పట్టేలా చేస్తున్నాయి. ప్రతిఇంట్లో జలుబు, దగ్గు జ్వరం తిష్టవేశాయి. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్దులు, గర్భిణీలు జ్వరం బారిన పడి అవస్థలు పడుతున్నారు. జ్వర బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి.

సంబంధిత పోస్ట్