జనగామ జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని కడవెండి గ్రామంలో పోలీస్ అధికారులు బెడ్రూం ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అయితే ఉండేందుకు ఇళ్లు లేకపోవడంతో కొందరు పేదలు డబల్ బెడ్రూం ఇళ్లలో తలదాచుకుంతున్నారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. డబల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించుకున్నారంటూ ఖాళీ చేయిస్తున్నారు.