వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు పరువు పోగొట్టుకుంటున్నారు. ఇదే కోవలో యూపీలోని జౌన్‌పూర్‌లో ఓ మహిళ ఇంటికి పోలీస్ కానిస్టేబుల్ రాత్రి వేళల్లో తరచూ వస్తున్నాడు. ఆమెతో కొన్నాళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ప్రియురాలితో కానిస్టేబుల్ ఉండగా బుధవారం రాత్రి గ్రామస్తులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కానిస్టేబుల్‌ను వారు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.