విచారణకు హాజరైన అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు 10 ప్రశ్నలు వేయనున్నట్లు తెలిసింది.
* సంధ్య థియేటర్ వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు?
* రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
* పర్మిషన్ నిరాకరించినట్లు మీకు ఎవరూ చెప్పలేదా?
* మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
* తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలియదా? ఆమె చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది?
* మీతో ఎంత మంది బౌన్సర్లు వచ్చారు? ఫ్యాన్స్‌పై దాడి చేసిన బౌన్సర్ల వివరాలు ఏంటి?