కాకికి సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్ (Video)

81చూసినవారు
హిందువులు ఆవును తల్లిగా భావించినట్లే, కాకులను పూర్వీకులుగా భావించి ఆహారం అందిస్తారు. అలాంటి కాకి ఒకటి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, పోలీస్‌ అధికారి ఒకరు దానికి ప్రాణం పోశారు. ఈ సంఘటన కోయంబత్తూరులో జరిగిందని సమాచారం. వైరల్‌ వీడియోలో విద్యుదాఘాతానికి గురైన కాకి ఒకటి నేలమీద పడిపోయింది. అక్కడే ఉన్న అగ్నిమాపక ఉద్యోగి ఒకరు వెంటనే దాన్ని తన చేతుల్లోకి తీసుకొని CPR ఇచ్చి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్