ముంబై నటి జెత్వానీ కేసు.. విద్యాసాగర్ అరెస్ట్

57చూసినవారు
ముంబై నటి జెత్వానీ కేసు.. విద్యాసాగర్ అరెస్ట్
ముంబై నటి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను డెహ్రాడూన్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఉన్న చోటును పోలీసులు గుర్తించారు. అంతకుముందు పారిపోయిన విద్యాసాగర్‌ను అరెస్ట్ చేయడానికి ఆరు బృందాలతో గాలింపు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్