విద్యుత్‌ కొనుగోళ్లలో కేసీఆర్‌ పాత్రపై వివరణ కోరిన పవర్ కమిషన్

63చూసినవారు
విద్యుత్‌ కొనుగోళ్లలో కేసీఆర్‌ పాత్రపై వివరణ కోరిన పవర్ కమిషన్
యాదాద్రి విద్యుత్ ప్లాంటు నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పవర్ కమిషన్. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందులో కేసీఆర్ పాత్ర ఏమిటో వివరించాలని అందులో ప్రస్తావించింది. ఈనెల 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఆ నోటీసులపై స్పందిచిన కేసీఆర్..వచ్చే నెల 30 వరకు సమయం కోరారు.

సంబంధిత పోస్ట్