ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించనున్న ‘ఫౌజీ’ మూవీ అక్టోబర్ మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుండటంతో ఫౌజీని స్టార్ట్ చేసేందుకు
ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. 1940ల నాటి కథ నేపథ్యంలో సాగే ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్.
ప్రభాస్ ఈ మూవీలో జవాన్ పాత్రలో కనిపించనున్నారు.