సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్‌కు 14 రోజులు రిమాండ్‌

85చూసినవారు
సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్‌కు 14 రోజులు రిమాండ్‌
సోషల్ మీడియా కీచకుడు, యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతుకు HYD నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ప్రణీత్‌పై 67బీ ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్ ,79, 294 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బెంగళూరులో అరెస్టు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు.. ఇవాళ కోర్టులో హాజరు పర్చారు. ఇదే కేసులో A2గా డల్లాస్‌ నాగేశ్వరరావు, A3గా బుర్రా యువరాజ్‌, A4గా సాయి ఆదినారాయణను చేర్చారు.

సంబంధిత పోస్ట్