కొండ చరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

69చూసినవారు
కొండ చరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కొండ ఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలి. పగుళ్లు ఎక్కువగా ఉండే వాలు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండే కొండ ప్రాంతాల్లో నివాసాలకు అనుమతులు ఇవ్వకూడదు. కొండల నుంచి మట్టి, రాళ్లు రోడ్ల మీద పడకుండా గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్‌ ద్వారా రక్షణ కల్పించాలి. పగుళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలకు సరైన ఇంజినీరింగ్‌ ప్రమాణాలను పాటించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.

సంబంధిత పోస్ట్