ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రష్యా, ఆస్ట్రేలియాలో పర్యటించిన మోదీ.. ఆయా దేశాధినేతలతో సమావేశమయ్యారు. రష్యా, ఆస్ట్రేలియా, భారత్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా పుతిన్‌తో మోదీ చర్చించారు.