ఇవాళ అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన

65చూసినవారు
ఇవాళ అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించి, రామ్‌లల్లా (బాలరాముడు)కు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో రామమందిరం వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు.