దేశం విడిచి వెళ్లిన ప్రధాని (VIDEO)

67చూసినవారు
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. అంతేకాకుండా దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్‌లో ఆమె తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగాల్లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు ఆమె 50 శాతం రిజర్వేషన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సైన్యం రంగంలోకి దిగడంతో ఆమె రాజీనామా చేశారు.

సంబంధిత పోస్ట్