KSB లిమిటెడ్‌కు రూ.43 కోట్ల లాభాలు

73చూసినవారు
KSB లిమిటెడ్‌కు రూ.43 కోట్ల లాభాలు
పంపుల తయారీ కంపెనీ కెఎస్‌బి లిమిటెడ్‌ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 7.75 శాతం వృద్థితో రూ.43.1 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.40 కోట్ల లాభాలు నమోదు చేసింది. కెఎస్‌బి జనవరి నుంచి డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా భావిస్తుంది. గడిచిన మార్చి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.489.6 కోట్ల నుంచి రూ.544.2 కోట్లకు పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్