ప్రముఖ తెలుగు నిర్మాత మృతి

78చూసినవారు
ప్రముఖ తెలుగు నిర్మాత మృతి
తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం(68) అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణకు బావమరిది అవుతారు. 'అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదాన, నేను' లాంటి సినిమాలను నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్