బాలీవుడ్‌లో ‘పుష్ప-2’ హవా

84చూసినవారు
బాలీవుడ్‌లో ‘పుష్ప-2’ హవా
పుష్ప-2 సినిమా రిలీజై రెండు వారాల అవుతోన్న ఎక్కడ హవా తగ్గడం లేదు. సౌత్ టు నార్త్ వరకు ఏ రికార్డును కూడా వదలడం లేదు. ఇటీవలే బాహుబలి రికార్డును సైతం బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పోగా తాజాగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. అదేంటంటే 12వ రోజు కలెక్షన్‌లతో రూ.600 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.1450 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్