ఏపీలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు

65చూసినవారు
ఏపీలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం వైపు ఈ తీవ్ర అల్పపీడనం వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి ఉత్తరదిశగా పయనించే అవకాశాలున్నాయని పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్