ఇండియన్ రోడ్లపై సూపర్ మ్యాన్.. వీడియో వైరల్

69చూసినవారు
వాహనాలతో స్టంట్లు చేయడం, బైక్‌ను గాల్లోకి లేపి డ్రైవ్ చేయడం మనం చూసూంటాం. ఇప్పుడు అలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఓ రిక్షా డ్రైవర్ తన వాహనంపై పెద్ద చెక్క పలకలను తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కూర్చోవడానికి కూడా స్థలం లేకపోవడంతో చెక్క పలకలపై పడుకొని రిక్షాను డ్రైవ్ చేశాడు. దీనిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సూపర్ మ్యాన్ అంటూ క్యాప్షన్ ఇవ్వగా వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్