గ్రూప్-3 క్వశ్చన్ పేపర్‌లో సినిమాలపై ప్రశ్నలు.. సమాధానాలు మీకు తెలుసా?

77చూసినవారు
గ్రూప్-3 క్వశ్చన్ పేపర్‌లో సినిమాలపై ప్రశ్నలు.. సమాధానాలు మీకు తెలుసా?
తెలంగాణలో గ్రూప్ -3 పేపర్-1 ప్రశ్నాపత్రంలో సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
1. 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది?
A.బ్రహ్మాస్త్ర B.కాంతార C.ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్ D. ఆట్టం
2. ఆస్కార్ అవార్డు 2024కి నామినేట్ అయిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఎ టైగర్ దర్శకుడు ఎవరు?
A. కార్తికి గొన్సాల్వ్స్ B.నిషా పహుజా C.ఆర్. మహదేవన్ D.నిఖిల్ మహాజన్
మొదటి ప్రశ్నకు సమాధానం ఆట్టం. రెండో ప్రశ్న జవాబు నిషా పహుజా.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్