వారానికి 100 గంటల పని.. స్పందించిన రాధికా గుప్తా

62చూసినవారు
వారానికి 100 గంటల పని.. స్పందించిన రాధికా గుప్తా
ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై పలువురు ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా దీనిపై స్పందించారు. సుదీర్ఘ పని గంటలు ఉన్నంత మాత్రాన ఉత్పాదకత ఏమీ ఉండదన్నారు. ప్రతి ఉద్యోగికి కుటుంబం, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్