రవీంద్ర జడేజా రిటైర్మెంట్!- అలా క్లూ ఇచ్చేశాడా?

50చూసినవారు
రవీంద్ర జడేజా రిటైర్మెంట్!- అలా క్లూ ఇచ్చేశాడా?
క్రికెటర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ క్రికెట్​కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే ఔను అనే సమాధానం వినిపిస్తోంది. జడేజా ఎన్నడూ లేని విధంగా తొలిసారి తన జెర్సీ ఫొటోను సోషల్ మీడియోలో షేర్ చేయడం.. ఆ ఊహాగానాలకు బలం చేకూరింది. ​ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన జడ్డూ.. త్వరలోనే టెస్టు, వన్డే ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్​కు సిద్ధమయ్యాడని నెటిజన్లు అంటున్నారు. కానీ, జడేజా ఆ పోస్ట్ ఎందుకు షేర్ చేశాడో మాత్రం తెలియదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్