పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర కమిటీ

63చూసినవారు
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర కమిటీ
కేంద్ర పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. 10 మంది సభ్యుల కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుపై అధ్యయనం చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంతో కొత్త డయాఫ్రం వాల్‌ (డి వాల్‌) నిర్మాణానికి ఏ తరహా కాంక్రీటు సమ్మేళనాన్ని వినియోగించాలన్న అంశంపై కమిటీ చర్చించనుంది.ఈ క్రమంలో కమిటీ ఛైర్మన్ రాజీవ్‌ ప్రతాప్ సింగ్ రూఢీ ఆధ్వర్యంలో కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, స్పిల్ వే, ఛానల్స్‌ను పరిశీలించనున్నారు. అనంతరం దీనిపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్