ఏపీలో వారికి నెలకు రూ.2 లక్షల జీతం

78చూసినవారు
ఏపీలో వారికి నెలకు రూ.2 లక్షల జీతం
AP: చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కేబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్ టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్