రహానే కళ్లు చెదిరే క్యాచ్ (వీడియో)

3328చూసినవారు
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అజింక్యా రహానే కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే సెన్సేషనల్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అచ్చం చేపపిల్లలానే డైవ్ చేసి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌కు డేంజరస్ డేవిడ్ మిల్లర్(26) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్