వామ్మో.. ఏనుగుకు కోపం వస్తే.. (Video)

85చూసినవారు
సఫారీకి వెళ్లడం అందరికీ ఆనందకరమైన క్షణం. జంతువులను వాటి సహజ ఆవాసాలలో దగ్గరగా చూడటంలోని ఆనందమే వేరు. కానీ కొన్నిసార్లు ఇది కూడా ప్రమాదకరమైనదిగా మారుతుంది. ఈ వీడియోలో ఇక్కడ ఒక బలమైన ఏనుగు పర్యాటకులతో వెళ్తున్న లారీని పైకి లేపి నేలపై ఎత్తేసింది. ఈ భయానక దృశ్యాన్ని పక్కనే ఉన్నవారు కెమెరాల్లో బంధించగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది దక్షిణాఫ్రికాలో జరిగినట్లు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్